8, ఏప్రిల్ 2014, మంగళవారం

ఈ బ్లాగులో....

మిత్రులందఱికీ నమస్కారములు ! ఇది కేవలం భాషాసాహిత్య విషయాల గుఱించి చర్చించే బ్లాగు. ఇది ఒక భాషాభిమాని నడుపుతున్న బ్లాగు. అందఱూ సహృదయంతో అర్థం చేసుకుని ఆదరిస్తారని భావిస్తాను. ఇట్లు భవదీయుడు.

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి